News

ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ దుస్సాహసానికి ఒడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణిని మళ్లీ ప్రదర్శించింది. గురువారం రాత్రి ...
భూగోళంపై సకల జీవజాలం మనుగడకు కావాల్సిన ప్రాథమిక వనరు నీరు. మానవ చర్యల ద్వారా వివిధ రూపాల్లో కలుషితమవుతూ తిరిగి మనుషుల ...
రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.. విలువైన భూములు యజమానులకు తెలియకుండానే ఇతరులకు కట్టబెడుతున్నారు.. విచారణ ...
భారతదేశంలో అనేక గ్రామాలు ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2025 నాటికి మన దేశంలో 6.65 లక్షల గ్రామాలు ఉన్నట్లు అంచనా. ఇవి ...
అంధుడైన తండ్రి.. వయసు పైబడిన తల్లి.. భార్య, నలుగురు చిన్నారులకు అతడే ఆధారం.. కూలీ పనులు చేస్తూ అందరినీ పోషించేవాడు. రోజూ మాదిరిగానే తల్లితో కలిసి భవన నిర్మాణ పనులకు వెళ్లాడు.
భారత స్వాతంత్య్రోద్యమంలో మితవాద నాయకుడిగా పేరొందిన గోపాలకృష్ణ గోఖలే 1866, మే 9న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా కోట్లూక్‌లో ...
ప్రపంచ దిగ్గజ మదుపరి వారెన్‌ బఫెట్‌ బెర్క్‌షైర్‌ హాత్‌వే సీఈఓ పదవి నుంచి దిగిపోనున్నట్లు ప్రకటించారు. పెట్టుబడులతో అపర ...
అర శాతం వడ్డీ తక్కువగా ఉన్నా.. రుణం తీరే సరికి భారం రూ.లక్షల్లోనే తగ్గుతుంది. కాబట్టి, గృహరుణం తీసుకునేటప్పుడు ఎంత అప్పు ...
క్రెడిట్‌ కార్డులు వాడటం ఎంత సులభమో వాటితో వచ్చే సమస్యలూ అంతే అధికం. ముఖ్యంగా క్రెడిట్‌ స్కోరు ఎంతో కీలకంగా మారుతున్న ...
నా వయసు 38. నెలకు రూ.20వేల వరకూ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నాను. ఇందులో లార్జ్‌ క్యాప్‌ ఫండ్లతోపాటు, ఈఎల్‌ఎస్‌ఎస్‌లు ...
దేశంలో సుశిక్షితులైన డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల సరకు రవాణా రంగం పెద్ద సమస్యనే ఎదుర్కొంటోంది. చాలామంది డ్రైవర్లు ...
కృత్రిమ పాలిమర్‌ వ్యర్థాలు జీవకణాలతో విచ్ఛిన్నం కాకుండా భూ ఉపరితలంపై పేరుకుపోయి భూమి, జీవవైవిధ్యానికి హాని కలిగిస్తాయి. ఈ ...