Nieuws
వైసీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి విషయంలో చట్టనిబంధనల ప్రకారం నడుచుకోవాలని పురపాలకశాఖ ...
అవుకులో 800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్కేంద్రం పీఎస్‌పి నిర్మాణానికి ఆరో ఇన్‌ఫ్రా సంస్థకు ఇచ్చిన అనుమతులను రాష్ట్ర ...
నేను ఓ వ్యక్తికి భూమి అమ్మాను. ఆ వ్యక్తి వద్దకు ట్యాపింగ్ ముఠా వెళ్లి బెదిరించింది. బలవంతంగా రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల ...
తత్కాల్ టికెట్ కోసం ఆధార్ నెంబరును తప్పనిసరి చేస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం మంగళవారం నుంచే అమల్లోకి రానుంది.
ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆర్‌ఎంపీ వైద్యుడు.. గొడవలు రావడంతో ఆమె ప్రాణాలు తీయాలనుకున్నాడు. బలం ఇంజెక్షన్ ...
బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై ఒక వ్యక్తి అకృత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో తలుపులు బద్దలుకొట్టి లోనికి ...
తిరుమలలోని అలిపిరి చెక్‌పాయింట్ వద్ద సోమవారం ఉదయం లగేజీ స్కానర్లు మొరాయించాయి. దీంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. బస్సులు, సొంత, ...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి మహిళలపై నీచ వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో జర్నలిస్ట్ కృష్ణంరాజుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇటీవల ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా ప్రయోగించిన బంకర్ బస్టర్లు తీవ్ర నష్టం కలిగించాయి. దీంతో వాటి సత్తా ఏమిటో ...
‘ఆంధ్రజ్యోతి’తో ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ అమరావతి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): మూడో క్వాంటమ్ కంప్యూటర్‌ను 2029 నాటికి ...
సిమ్లా, జూన్ 30: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీవర్షాలు కుదిపేస్తున్నాయి. ఈ కారణంగా 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు.
కర్ణాటకలో సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ ఖర్గే స్పందించారు. అలాంటి అంశాలపై అధిష్ఠానం మాత్రమే నిర్ణయం ...
Sommige resultaten zijn verborgen omdat ze mogelijk niet toegankelijk zijn voor u.
Niet-toegankelijke resultaten weergeven