ニュース
కాళేశ్వరం పథకానికి సంబంధించిన గత మంత్రివర్గ నిర్ణయాలను న్యాయవిచారణ కమిషన్‌కు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ...
బడ్జెట్ వినియోగంలో పారదర్శకత తీసుకురావడంతోపాటు కేటాయింపులకు తగ్గట్లుగా నిధులను ఖర్చు చేసేలా... అన్ని శాఖల్లో అవసరమైన ...
స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసి ఏడాదిన్నర అయినా ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల ...
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రకటించిన రూ.2 లక్షల చొప్పున పంట రుణమాఫీ హామీ ఇప్పటికీ పూర్తిగా అమలవలేదని ...
హైదరాబాద్: మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్ జర్నలిజం విభాగాల్లో పోస్ట్గ్రాగ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ‘ఈనాడు ...
వానాకాలం సీజన్లో పంటలకు పెట్టుబడి సాయం పంపిణీ 9 రోజుల్లోపే పూర్తి కానుంది. రైతు భరోసా పథకం కింద 15 ఎకరాల వరకు ప్రభుత్వం ...
తన బిడ్డకు ఏ కష్టం రావొద్దని ఆ తల్లి దైవాన్ని ప్రార్థించింది. దర్శనం పూర్తి చేసుకుని ఒడిలో బిడ్డతో తిరుగుముఖం పట్టింది. ఇంకో అరగంటలో ఇల్లు చేరేలోపు విధి అడ్డగించింది.
అగ్రరాజ్యం అమెరికా.. ప్రపంచంలో ఏ ఘర్షణ జరిగినా నేనున్నానంటూ జోక్యం చేసుకుంటుంది. శాంతి చర్చల పేరుతోనో.. మిత్రులకు సాయం ...
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. తమ అణుస్థావరాలపై దాడిచేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలకు ...
మహానగరం అవుటర్ రింగ్ రోడ్డు దాటి ప్రాంతీయ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తోంది. హెచ్ఎండీఏ పరిధి కూడా 7257 చ.కి.మీ.ల నుంచి 10,472 చ.కి.మీ.లు పెరగనుంది.
రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేస్తామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇటీవల మరోసారి ప్రకటించారు.
సంప్రదాయ విరుద్ధ బౌలింగ్ శైలి కారణంగా భారత ఫాస్ట్‌బౌలర్ బుమ్రా చాలా కాలం ఆటలో కొనసాగలేడని అన్నారు విమర్శకులు. ఆ శైలి వల్ల ...
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する