ニュース

హార్ట్ ఎటాక్ సమయంలో సిపిఆర్ ప్రాణాలను కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ సిపిఆర్ నేర్చుకోవడం అవసరం అని డాక్టర్ రవి కిరణ్ అన్నారు.
గోదావరి జిల్లాలో మాక్ డ్రిల్‌లో సైరన్ మోగించారు. విద్యార్థులకు స్వీయరక్షణపై అవగాహన కల్పించారు. రక్షణశాఖ ఆదేశాలతో ఏపీ, తెలంగాణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.