Nuacht
సూపర్ పవర్ కావాలంటూ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఓ రిక్వెస్ట్ పెట్టాడు నీరజ్ చోప్రా. దాని అవసరం తనకూ ఉందన్నాడు స్టార్ ...
Encounter: భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ...
వైసీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి విషయంలో చట్టనిబంధనల ప్రకారం నడుచుకోవాలని పురపాలకశాఖ ...
అవుకులో 800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్కేంద్రం పీఎస్‌పి నిర్మాణానికి ఆరో ఇన్‌ఫ్రా సంస్థకు ఇచ్చిన అనుమతులను రాష్ట్ర ...
మురికివాడలు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లల కోసం మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం ...
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి, 19 మంది ...
బీజేపీ బాజాప్త ఒక్కటే మాట చెప్పింది.. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే సీఎం అవుతారు’’ అని కేంద్ర హోం శాఖ సహాయ ...
ఏపీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు అమిత్ బర్దార్, గరికపాటి బిందు మాధవ్‌కు ఉపశమనం లభించింది. ఎన్నికల సమయంలో ఈ ఇద్దరిపై ...
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): ఆమె ఓ తెలుగు నర్సు. సేవే పరమావధిగా గల్ఫ్‌లోని బిషా అనే ఎడారి ప్రాంతంలో వేలాది మంది రోగులకు ...
రైతును బెదిరించి రూ.30 వేలు వసూలు చేసిన ముగ్గురు విలేకరులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం ...
కేరళ రాష్ట్ర పోలీస్ బాస్‌గా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం గ్రామానికి చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ నియమితులయ్యారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలే తమ తొలి లక్ష్యమని బీజేపీ తెలంగాణ శాఖ నూతన అధ్యక్షుడు నారపరాజు రాంచందర్‌రావు చెప్పారు.
Tá torthaí a d'fhéadfadh a bheith dorochtana agat á dtaispeáint faoi láthair.
Folaigh torthaí dorochtana